Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధులు వీళ్లే

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధులు వీళ్లే
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) త‌న రాజ్య‌స‌భ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌కటించింది. బుధ‌వారం సాయంత్రం ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. హెటిరో డ్ర‌గ్స్ అధినేత డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)., దీవకొండ దామోదర్ రావు లను టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టిఆర్ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు. బండ ప్ర‌కాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీటు రెండేళ్ల వ‌రకే ఉంటుంది. అయితే అది ఎవ‌రు అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Next Story
Share it