రేవంత్ రెడ్డి కి మళ్లీ సోకిన కరోనా
BY Admin3 Jan 2022 9:14 AM IST
X
Admin3 Jan 2022 9:14 AM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండవ సారి కరోనా బారిన పడ్డారు. గతంలోనూ ఆయనకు ఓ సారి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయిన గత కొన్ని రోజులుగా తనను కలసిన వారు పరీక్షలు చేయించుకోవటంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.
Next Story