టీఆర్ఎస్ సిటీ ఆఫీసుకు వంద కోట్ల స్థలమా?. రేవంత్ ఫైర్
BY Admin13 May 2022 6:33 AM GMT

X
Admin13 May 2022 6:33 AM GMT
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) హైదరాబాద్ కార్యాలయం కోసం బంజారాహిల్స్ లో కోట్లాది రూపాయల విలువ చేసే భూమి కేటాయించటంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బిజెపిలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అంశంపై ట్విట్టర్ లో స్పందించారు. అందులో ఆయన ఈ భూ కేటాయింపులకు సంబందించిన జీవోను కూడా జోడించారు.
'దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణా.జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ' అంటూ పేర్కొన్నారు. ఇదే అంశంపై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు.
Next Story
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT