Telugu Gateway

Telangana - Page 53

తెలంగాణ స‌ర్కారే అతి పెద్ద డిఫాల్ట‌ర్

25 Feb 2022 9:17 PM IST
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌పై విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి(ఈఆర్ సీ) బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ...

ప్ర‌శాంత్ కిషోర్ తో క‌ల‌సి కెసీఆర్ కొత్త డ్రామాలు

22 Feb 2022 5:15 PM IST
'రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం సీఎం కేసీఆర్ కు అర్ధమైంది. ఏం చేయాలో తెల్వక...

ప్ర‌గ‌తి భ‌వ‌న్ తో ప్ర‌గ‌తి కెసీఆర్ కుటుంబానికే

22 Feb 2022 4:54 PM IST
రెవెన్యూ శాఖ‌ను ఖ‌తం ప‌ట్టించిన సీఎం తెలంగాణ‌లో రెవెన్యూ శాఖకు మంత్రి లేరు, సెక్రటరీ లేరు, సీసీఎల్ఎ లేరు.. సీఎం కెసిఆర్ ఈ శాఖను ఖతం పట్టించిండు అని...

చంద్ర‌బాబుకు ప‌ట్టిన గ‌తే కెసీఆర్ కూ

21 Feb 2022 7:20 PM IST
అరెస్ట్..విచార‌ణ‌ల భ‌యంతోనూ ఈ లొల్లి అంతా బండి సంజ‌య్ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు....

కోవ‌ర్టులు ఎవ‌రో అధిష్టానం గుర్తించాలి

19 Feb 2022 3:52 PM IST
కాంగ్రెస్ లో రాజ‌కీయ ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన‌ప్ప‌టి నుంచి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆయ‌న‌కు వ్య‌తిరేక గ‌ళం...

దేశం చేసిన ఒకే త‌ప్పు..మోడీని గెలిపించ‌ట‌మే

18 Feb 2022 5:57 PM IST
తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ కేంద్రంపై...ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌మో అంటే న‌రేంద్ర‌మోడీ కాదు....

కండ్ల‌కోయ ఐటి పార్కుకు కెటీఆర్ శంకుస్థాప‌న‌

17 Feb 2022 4:07 PM IST
తెలంగాణ స‌ర్కారు హైద‌రాబాద్ న‌లుదిశ‌లా ఐటి రంగాన్ని విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా ప‌లు ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుడుతోంది. గురువారం...

కెసీఆర్ కు మోడీ జన్మ దిన శుభాకాంక్షలు

17 Feb 2022 10:57 AM IST
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గురువారం నాడు ట్వి్ట్ట‌ర్ వేదిక‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ...

ఎప్ఐఆర్ సెక్షన్లు క‌రెక్ట్ కాదు..రేవంత్ రెడ్డి నిర‌స‌న‌

16 Feb 2022 4:25 PM IST
అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ పై టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోసారి ఫిర్యాదు చేశారు. రేవంత్ చేసిన పిర్యాదుపై పోలీసులు ఎప్ఐఆర్ న‌మోదు...

కిష‌న్ రెడ్డిపై హ‌రీష్ రావు ఫైర్

15 Feb 2022 8:29 PM IST
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ అమ‌ర‌వీరుల పేరు ఎత్తే అర్హ‌త కిష‌న్ రెడ్డికి ఉందా అని...

కెసీఆర్ ను రాఫెల్ రెక్క‌ల‌కు క‌డ‌తాం

14 Feb 2022 9:20 PM IST
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్ తీరుపై ఆయ‌న మండిప‌డ్డారు. రాఫెల్ జెట్స్ కొనుగోలు విష‌యంలో...

అస్సాం సీఎంపై కేసు పెట్టిన రేవంత్

14 Feb 2022 2:23 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసు...
Share it