రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
BY Admin20 April 2021 10:40 AM

X
Admin20 April 2021 10:40 AM
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారినపడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలని సూచించారు. ఇటీవలే రాహుల్ గాంధీ కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాలో ఎన్నిక ప్రచార సభలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
Next Story