Top
Telugu Gateway

రాహుల్ 'ఆటో టూర్'

రాహుల్ ఆటో టూర్
X

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం నాడు కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిదూరం ఆటోలో ప్రయాణించి వారి సాధకబాధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వి వి షరీఫ్ అనే వ్యక్తికి చెందిన ఆటో ఎక్కిన రాహుల్ వెంట పార్టీ నేతలు కూడా ఉన్నారు. రాహుల్ తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన ఎన్నికల సంఘంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

Next Story
Share it