నారా లోకేష్ కు కరోనా పాజిటివ్
BY Admin17 Jan 2022 4:24 PM IST
X
Admin17 Jan 2022 4:24 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు ఎలాంటి లక్షణణాలు లేవని..అయినా పరీక్షల్లో మాత్రం కోవిడ్ 19 పాజిటివ్ గా తేలిందన్నారు. తన అరోగ్యంగానే ఉన్నా...సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలన్నారు.
Next Story