బిజెపిలో చేరిన కూన శ్రీశైలం గౌడ్
BY Admin21 Feb 2021 1:47 PM

X
Admin21 Feb 2021 1:47 PM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం..బిజెపిలో చేరిపోవటం చకచకా సాగిపోయాయి. ఆదివారం నాడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన..ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, డీ కె అరుణ, కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story