జో బైడెన్ కాలికి గాయం
BY Admin30 Nov 2020 6:45 AM GMT
X
Admin30 Nov 2020 6:45 AM GMT
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కాలికి గాయం అయింది. ఆయన తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న సమయంలో చీలమండలం మెలికపడింది. సీటి స్కాన్ లో ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ కాలిలో ఎయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బైడెన్ డాక్టర్ కెవిన్ ఓ కాన్నర్ తెలిపారు. కొన్ని వారాల పాటు బైడెన్ వాకింట్ బూట్ వాడాల్సి ఉంటుందని వెల్లడించారు. జో బైడెన్ వీడియోను షేర్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'గెట్ వెల్ సూన్' అంటూ సందేశం పెట్టారు.
Next Story