Top
Telugu Gateway

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే నేను ఉండను

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే నేను ఉండను
X

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎంపీ రేవంత్ రెడ్డికి ఖరారు అయిందనే వార్తల నేఫథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనన్నారు. తనలాగే చాలా మంది సీనియర్ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. టీడీపీని నాశనం చేసి వచ్చిన రేవంత్ తప్ప..పార్టీలో పీసీసీకి పనికొచ్చే వారు లేరా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it