Telugu Gateway
Politics

చంద్ర‌బాబుకు క‌రోనా..జ‌గ‌న్ ట్వీట్

చంద్ర‌బాబుకు క‌రోనా..జ‌గ‌న్ ట్వీట్
X

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ అంశంపై ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు. క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని..చంద్ర‌బాబు మంచి ఆరోగ్యంతో రావాల‌ని ఆకాంక్షించారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Next Story
Share it