చంద్రబాబుకూ రెవెన్యూ డివిజన్..జగన్ వ్యంగాస్త్రాలు
BY Admin4 April 2022 7:20 AM GMT

X
Admin4 April 2022 7:20 AM GMT
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఎం జగన్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ణప్తి మేరకు...పధ్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పుడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోలేకపోగా ఆయన అక్కడే రెవెన్యూ డివిజన్ కావాలని విజ్ణప్తి చేసిన మేరకు ..ప్రజల ఆకాంక్షలు కూడా పరిగణనలోకి తీసుకుని అక్కడ కూడా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచే శ్రీకారం .చుట్టడం జరిగింది.' అంటూ వ్యాఖ్యానించారు జగన్.
Next Story