Home > Politics
Politics - Page 205
జగన్ తో అక్కినేని నాగార్జున భేటీ
19 Feb 2019 4:42 PM ISTవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మంగళవారం నాడు సినీ హీరో నాగార్జున భేటీ అయ్యారు. గత కొంత కాలంగా నాగార్జున లేదా అమలలు గుంటూరు ఎంపీ బరిలో నిలిచే అవకాశం...
మంత్రి పదవి ఇవ్వకపోయినా అసంతృప్తి లేదు
19 Feb 2019 3:15 PM ISTతెలంగాణ నూతన మంత్రుల ప్రమాణస్వీకారానికి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చారు. మంత్రివర్గ జాబితాలో ఆయన పేరు లేకపోవటం టీఆర్ఎస్...
వైసీపీలోకి కిల్లి కృపారాణి
19 Feb 2019 1:17 PM ISTఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీడీపీతో పాటు..ఏపీలో రాజకీయంగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ నేతలు కూడా...
నరేంద్రమోడీ ఏ అరాచకానికైనా సమర్ధుడు
19 Feb 2019 12:06 PM ISTఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ‘గోద్రాలో 2వేలమంది నరమేధాన్ని మరువలేం. విదేశాలు కూడా మోడీని బాయ్ కాట్ చేశాయి....
నెరవేరిన ‘ఎర్రబెల్లి’ కల
19 Feb 2019 11:46 AM ISTఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు కల నెరవేరింది. రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టాలనే ఆయన ఆయన కోరికకు ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది....
రాజకీయాలకు అద్వానీ గుడ్ బై
19 Feb 2019 10:39 AM ISTదేశంలో బిజెపికి ఓ ఊపు తీసుకొచ్చిన నాయకుల్లో అగ్రగణ్యుడైన ఎల్ కె అద్వానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. వచ్చే లోక్ సభ...
అబద్ధాలు అలవాటు లేని డ్యాష్ బోర్డు నిజం చెబుతుంది
19 Feb 2019 9:51 AM ISTరైతులకు చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇచ్చినట్లేనా?ఒక్క రైతు ఖాతాలో పడని అన్నదాత సుఖీభవ నిధులు‘అన్నదాత సుఖీభవ’ అంటూ రైతులను ఊరించిన చంద్రబాబు మరోసారి...
కెసీఆర్ కేబినెట్ లోకి కొత్తగా పది మంది
18 Feb 2019 8:30 PM ISTతెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అయింది. కొత్తగా సీఎం కెసీఆర్ కేబినెట్ లో పది మంది మంత్రులు చేరనున్నారు. ప్రస్తుతం సీఎంతో పాటు హోం మంత్రి...
‘కోడ్’ కూత మొదలు..ఏపీ సర్కారులో టెన్షన్
18 Feb 2019 8:15 PM ISTఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొత్తగా ఎలాంటి పనులు చేపట్టానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే...
హరీష్ రావుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
18 Feb 2019 5:24 PM ISTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలిసారి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా...
వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ రవీంద్రబాబు
18 Feb 2019 1:31 PM ISTఅమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు సోమవారం నాడు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
జగన్ ను బీసీలు నమ్మరు
18 Feb 2019 10:23 AM ISTవైసీపీ నిర్వహించిన బీసీ గర్జనపై తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. టీడీపీ నిర్వహించిన బీసీల సభ చూసి బెంబేలెత్తిన జగన్...
ఢిల్లీలో తగ్గని ఉద్రిక్తతలు!
10 Oct 2026 3:08 PM ISTCJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTకేంద్రంపై ఆగ్రహమా...లేక వేరే ఎజెండా ఉందా?!
10 Oct 2026 1:57 PM ISTElon Musk Targets Ambani Ahead of Jio IPO: What’s the Agenda?
10 Oct 2026 1:53 PM ISTఢిల్లీ లో టెన్షన్ టెన్షన్
9 Oct 2026 6:29 PM IST
CJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTElon Musk Targets Ambani Ahead of Jio IPO: What’s the Agenda?
10 Oct 2026 1:53 PM ISTJantar Mantar 2.0: CJP’s October 10 Protest Puts CEC in Focus
9 Oct 2026 6:25 PM ISTElon Musk’s Big Allegation: Who Is Blocking Starlink in India?
8 Oct 2026 11:10 AM ISTTelangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM IST




















