Home > Latest News
Latest News - Page 488
కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కథ కంచికేనా?!
12 Aug 2021 4:21 PM ISTపది రోజులుగా ఫైలుపై స్పందించని గవర్నర్!మహారాష్ట్రలో ఎనిమిది నెలలుగా 12 మంది ఎమ్మెల్సీల ఫైలు పెండింగ్హుజూరాబాద్ కు చెందిన టీఆర్ ఎస్ నేత కౌషిక్...
టీఆర్ఎస్ ను కైవసం చేసుకోవాలని హరీష్ ప్రయత్నాలు
12 Aug 2021 3:37 PM ISTహరీష్ ఎంత చేసినా కెసీఆర్ నిన్ను నమ్మరుమాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఎలాగైనా ఈటెలను ఓడించాలని...
ఆగస్టు 27న 'శ్రీదేవి సోడా సెంటర్
12 Aug 2021 3:08 PM ISTటాలీవుడ్ లో పెద్ద హీరోలు అందరూ ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ తమ సినిమాలకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ తరుణంలో దొరికిన గ్యాప్...
కాంగ్రెస్ నేతలకు ట్విట్టర్ షాక్
12 Aug 2021 12:19 PM ISTఒకటి కాదు..రెండు కాదు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ...
వివేకా హత్య కేసు..ఆయుధాలు స్వాధీనం
11 Aug 2021 8:24 PM ISTవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణలో బుధవారం నాడు పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్యకు ఉపయోగించినట్లుగా...
కెసీఆర్ ఆ ఛాన్స్ మిస్ చేశారు
11 Aug 2021 7:41 PM ISTతెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశానికి గైర్హాజరు కావటంపై...
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్..సర్కారుకు చుక్కెదురు
11 Aug 2021 6:40 PM ISTమాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు చుక్కెదురు అయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై సర్కారు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా..అక్కడా ఎదురుదెబ్బ...
'రాజ రాజ చోర' వస్తున్నాడు
11 Aug 2021 5:43 PM ISTశ్రీవిష్ణు. టాలీవుడ్ లో విలక్షణ పాత్రలు పోషిస్తున్న హీరో. ఇప్పుడు దొంగగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'రాజ రాజ చోర' అంటూ హంగామా చేయటానికి రెడీ...
హరీష్ భార్య కూడా నేనే గెలవాలనుకుంటది
11 Aug 2021 4:50 PM ISTమాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఇళ్ళలో ఏడ్చినప్పుడు తడిచిన దిండ్లను చూసింది భార్యలే అని అన్నారు. హరీష్ రావు ఇంట్లో...
రెండు గుంటల గెల్లుకు..రెండు వందల ఎకరాల ఈటెలకు మధ్యే పోటీ
11 Aug 2021 3:51 PM ISTతెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు హూజూరాబాద్ నియోజకవర్గ పర్యటనలో వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు బైక్ ర్యాలీలతోపాటు...
తీగలా రకుల్ ప్రీత్ సింగ్
11 Aug 2021 3:10 PM ISTహీరోయిన్ల ఫిట్ నెస్ కేర్ మామూలుగా ఉండదు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరసలో ఉంటారు. ఆమె నిత్యం తన వర్కవుట్లు..యోగాకు సంబంధించిన...
ఆర్ఆర్ఆర్ దోస్తీల జర్నీ
11 Aug 2021 2:34 PM ISTప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమా తుది షెడ్యూల్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వెళుతున్న హీరోలు...
అక్టోబర్ 8 న షెడ్యూలు..నోటిఫికేషన్ ఖాయమా?!
1 Oct 2026 8:15 PM ISTBC Reservations Row: Is Chandrababu Playing a Political Game?!
1 Oct 2026 8:12 PM ISTఆస్తులపై సుప్రీం కోర్ట్ జడ్జి తో విచారణకు సిద్ధమా
1 Oct 2026 6:19 PM ISTKTR Hits Back at Revanth Reddy Over Hyderabad Star Hotels
1 Oct 2026 5:31 PM ISTఆ కంపెనీలో డైరెక్టర్ గా కేటీఆర్ భార్య
1 Oct 2026 12:15 PM IST
BC Reservations Row: Is Chandrababu Playing a Political Game?!
1 Oct 2026 8:12 PM ISTKTR Hits Back at Revanth Reddy Over Hyderabad Star Hotels
1 Oct 2026 5:31 PM ISTKTR Family Owns Star Hotels in Hyderabad? Here’s What Records Show!
1 Oct 2026 12:12 PM ISTAP Government Tenders: New Collection Model Raises Questions!
29 Sept 2026 10:08 AM ISTSIR Row: Chandrababu Naidu Faces Questions Over Shift in EC Stand
27 Sept 2026 11:45 AM IST




















