Home > Latest News
Latest News - Page 449
ఈ సారి ముందస్తు ఎన్నికలు లేవు..కెసీఆర్
17 Oct 2021 5:43 PM ISTటీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళటం లేదని..ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని...
అలయ్ బలయ్...'పిక్ ఆఫ్ ద డే'
17 Oct 2021 5:27 PM ISTబండారు దత్తాత్రేయ. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు నగరంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఆయన ఆదివారం...
కొత్త మలుపు మా వివాదం..పోలీసు కేసు
17 Oct 2021 5:08 PM IST'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సెగలు ఇంకా ఆగటం లేదు. తాజాగా ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఏకంగా పోలీసు కేసు వరకూ వెళ్లింది....
థార్ కు పోటీగా మారుతి నుంచి జిమ్నీ
16 Oct 2021 6:12 PM ISTమార్కెట్లో నిలడాలంటే పోటీని తట్టుకోవాల్సిందే. అది ఆటోమోబైల్ పరిశ్రమ అయినా..ఏ రంగం అయినా అంతే. ప్రత్యర్ధులు వేసే ఎత్తులకు ధీటుగా వ్యూహాలను...
దశాబ్దాలుగా నిర్మించిన ఆస్తులను అమ్మేస్తున్నారు
16 Oct 2021 5:24 PM ISTసీనియర్ నేతలపై సోనియా ఫైర్కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సొంత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు....
మా గెలుపును వాళ్లు గౌరవించాలి
16 Oct 2021 4:38 PM ISTమంచు విష్ణు కీలక వ్యాఖ్యలుమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి చాలా రోజులు అయినా కూడా దీనికి సంబంధించి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి....
ఫ్యాన్ కు ఓటేశారు..మీ ఇంట్లో ఫ్యాన్ ఆగింది
16 Oct 2021 4:29 PM ISTవైసీపీ సర్కారుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు ...
మంచు విష్ణు గెలుస్తాడని ముందే చెప్పా
16 Oct 2021 2:08 PM ISTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంపై, సీనియర్ నటుడు మోహన్ బాబుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ తలసాని శ్రీనివాసయాదవ్ కీలక...
టాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువయ్యాయి
16 Oct 2021 1:31 PM IST'రెచ్చగొట్టొద్దు...రెచ్చగొట్టొద్దు. మనం అంతా ఒక్కటే. మనం అంతా ఒక్కటే. ఎంత చిన్నవాడు అయినా రెచ్చగొడితే తిరగబడాలి అని చూస్తాడు' అంటూ మోహన్...
నవంబర్ 8 నుంచి అమెరికా పర్యటనలకు గ్రీన్ సిగ్నల్
16 Oct 2021 11:51 AM ISTరెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయిందా? వీసా ఉంటే చాలు ఇక ఎవరైనా అమెరికా వెళ్లొచ్చు. నవంబర్ 8 నుంచి ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది. అయితే ఫుడ్...
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్
16 Oct 2021 10:55 AM ISTభారత క్రికెట్ లో కీలక పరిణామం. టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెట్ ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. నూతన...
కారుకు దారివ్వలేదని గన్ తీసి కాల్చాడు
16 Oct 2021 9:57 AM ISTఅది ఓ చిన్న గల్లీ. ఆ గల్లీలో ఖరీదైన కారు ఎంట్రీ ఇచ్చింది. అదే మార్గంలో ఓ వ్యక్తి బండిపై పోతున్నాడు. కానీ ఎంతసేపటికి ఆ ల్యాండ్ రోవర్ కారులో ఉన్న...
కాక్ పిట్ లో భయానక దృశ్యాలు
30 Sept 2026 6:01 PM ISTFly Dubai Flight Panic: Pilots Fight, Hijack Code 7500 Triggers Alert
30 Sept 2026 5:54 PM ISTపవర్ బ్రోకర్ ప్లేస్ లో మంత్రికి బాధ్యతలు!
29 Sept 2026 10:11 AM ISTAP Government Tenders: New Collection Model Raises Questions!
29 Sept 2026 10:08 AM ISTనాలుగు రోజుల్లోనే 155 కోట్ల వసూళ్లు
28 Sept 2026 3:11 PM IST
AP Government Tenders: New Collection Model Raises Questions!
29 Sept 2026 10:08 AM ISTSIR Row: Chandrababu Naidu Faces Questions Over Shift in EC Stand
27 Sept 2026 11:45 AM ISTMy Home Industries Cement Plant Gets Rs 1,129 Crore Incentives
25 Sept 2026 8:51 PM ISTMuthoot Fincorp Gets 3 Acres in Vizag for Rs 100 Crore AI Hub
25 Sept 2026 7:38 PM ISTGyanesh Kumar Resignation: CJP’s 48-Hour Ultimatum Over SIR Row
24 Sept 2026 5:16 PM IST





















