Telugu Gateway

Latest News - Page 448

పెద్దిరెడ్డికి రోజా ఫిర్యాదు

26 Sept 2021 3:57 PM IST
న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అస‌మ్మతి బెడ‌ద త‌ప్ప‌టం లేదు. తాజాగా కూడా ఎంపీపీ ఎన్నిక విష‌యంలో రాజ‌కీయంగా అక్క‌డ ర‌చ్చ సాగుతోంది. ఇదే అంశంపై ఆదివారం...

కెసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌

26 Sept 2021 3:14 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ కి బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్‌లో...

అండ‌మాన్ నికోబార్ ఇక‌ హాయిగా వెళ్లొచ్చు

26 Sept 2021 2:04 PM IST
ప‌ర్యాట‌కుల‌కు గుడ్ న్యూస్. క‌రోనాకు ముందు ఎలాగో ఇప్పుడూ అలాగే. అండ‌మాన్ నికోబార్ దీవుల‌కు హాయిగా వెళ్లొచ్చు. అయితే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి అయి...

అక్టోబ‌ర్ 15న 'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్' విడుద‌ల‌

26 Sept 2021 11:07 AM IST
అక్కినేని అఖిల్, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన సినిమా 'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్'. చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఈ మూవీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది....

దేవ‌త ముఖం..దెయ్యం ఆలోచ‌న‌లు

26 Sept 2021 11:05 AM IST
ఈ ఫోటో కింద ప్ర‌గ్యా జైస్వాల్ త‌న‌కు తాను రాసుకున్న క్యాప్ష‌న్ ఇది. ప్ర‌స్తుతం ఈ భామ నంద‌మూరి బాల‌క్రిష్ణతో క‌ల‌సి అఖండ సినిమాలో సంద‌డి చేయ‌నుంది....

భార‌త విమానాల‌పై నిషేదం ఎత్తేసిన కెన‌డా

26 Sept 2021 10:37 AM IST
విద్యార్ధుల‌కు...ప‌ర్యాట‌కుల‌కూ గుడ్ న్యూస్. భార‌త్ నుంచి ఇక నేరుగా కెన‌డా వెళ్లొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త ప్ర‌యాణికులు వేరే దేశం ద్వారానే కెన‌డాలోకి...

భార‌త్ బంద్ పై టీఆర్ఎస్ మౌనం!

26 Sept 2021 9:50 AM IST
చ‌ర్చ‌నీయాంశం అవుతున్న కెసీఆర్ వైఖ‌రి ఓ వైపు హుజూరాబాద్ లో మాత్రం రైతులను బిజెపి మోసం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు పెట్రోల్ ధ‌ర‌ల‌పైనా విమ‌ర్శ‌లు..బంద్ కు...

భార‌త్ బంద్ కు వైసీపీ మ‌ద్ద‌తు

25 Sept 2021 6:10 PM IST
ఏపీలో అధికార వైసీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్‌ బంద్‌కు వైసీపీ సంపూర్ణ...

ఏపీలో వంద శాతం కొత్త మంత్రులే..బాలినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

25 Sept 2021 5:22 PM IST
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీ మంత్రివ‌ర్గంలో వంద శాతం కొత్త వారిని తీసుకుంటాన‌ని సీఎం జ‌గ‌న్...

ఈటెల గుండెలు అదురుతున్నాయి

25 Sept 2021 4:54 PM IST
మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ పై మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక న్యాయానికి - అన్యాయానికి, ధర్మానికి -...

రేవంత్ పై వ్యాఖ్య‌లు...త‌ప్పేన‌న్న జ‌గ్గారెడ్డి

25 Sept 2021 4:36 PM IST
కాంగ్రెస్ లో రాజ‌కీయ దుమారం స‌ద్దుబాటు అయింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా పార్టీని న‌డ‌పాలంటే కుద‌ర‌ద‌ని..ఒక్క‌డే...

'ధ‌రణి' వెన‌క పెద్ద కుట్ర‌

25 Sept 2021 4:24 PM IST
'దేశానికే మార్గ‌ద‌ర్శి. ఇక భూస‌మస్య‌లు ఫ‌ట్. ఒక్క మీట నొక్కితే అన్ని వివ‌రాలు వ‌స్తాయి. దేశం అంతా మ‌న‌వైపే చూస్తోంది. ఎంతో క‌స‌ర‌త్తు చేశాకే ధ‌ర‌ణి...
Share it