Telugu Gateway
Cinema

మాస్కో మంచులో రాశీఖ‌న్నా

మాస్కో మంచులో రాశీఖ‌న్నా
X

రాశీఖ‌న్నా. తెలుగులో ప్ర‌స్తుతం గోపీచంద్ తో క‌ల‌సి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో చేస్తోంది. ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే త‌మిళంలోనూ త‌న హ‌వా చాటుతోంది. అయితే గ‌తంతో పోలిస్తే ఈ మ‌ధ్య కాలంలో రాశీఖ‌న్నాకు తెలుగులో సినిమాలు త‌గ్గాయ‌నే చెప్పాలి. తాజాగా మాస్కోలో పర్య‌టిస్తూ ఎంజాయ్ చేస్తోంది. మాస్కో మంచులో మ‌ద్ద‌వుతూ ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ‌. ఈ ఫోటో చూసిన వావ్ అంటున్నారు.

Next Story
Share it