అమ్మా...నీ ప్రేమ బరువు ఎందాకైనా మోస్తా
BY Admin29 Jan 2022 6:52 AM

X
Admin29 Jan 2022 6:52 AM
' నేను ఈ భూమిని వీడేంత వరకూ నీ ప్రేమ బరువును మోయటానికి నాకు ఎలాంటి సమస్యా లేదు. హ్యాపీ బర్త్ డే అమ్మా' అంటు తల్లిని ఉప్పు ఎక్కించుకున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది హీరోయిన్ నివేదా ధామస్. తనపై ఎలాంటి ఆంక్షలు పెట్టనందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొంది. తెలుగులో నివేదా నటించిన సినిమాలు తక్కువే అయినా ..తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంది.
Next Story