Telugu Gateway
Cinema

ఎన్ బికె107 ప్రారంభం

ఎన్ బికె107 ప్రారంభం
X

బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం అయింది. ఎన్ బికె107 పేరుతో శ‌నివారం నాడు హైద‌రాబాద్ లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభం అయ్యాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్ర నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా..మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ సంద‌డి చేయనుంది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌, బాబీ, బుచ్చిబాబు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. బాలకృష్ణ, శృతి హాసన్ ల‌పై ముహుర్త‌పు షాట్ కు వి వి వినాయ‌క్ క్లాప్ కొట్టారు.

Next Story
Share it