ఇది ఎలా ఉంది....నివేదా ధామస్
BY Admin25 July 2021 6:01 AM GMT
X
Admin25 July 2021 6:01 AM GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి పనిచేయాలని కోరుకోని వారు ఉండరు. ఈ స్టైలిష్ హీరోతో నటించే అవకాశం అతి తక్కువ సమయంలోనే కేరళ భామ నివేదా థామస్ కు వచ్చింది. వీరిద్దరూ కలసి దర్బార్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రజనీకాంత్ కు నివేదా కూతురుగా నటించింది. తాజాగా నివేదా రజనీకాంత్ ఫోటో పక్కన ఆయనలా ఫోజు పెట్టి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది నివేదా. అంతే కాదు..ఇదు ఎప్పడి ఇరుక్కు (ఇది ఎలా ఉంది) అంటూ ప్రశ్నించింది.
Next Story