Telugu Gateway
Cinema

పీ వీ సింధుతో క‌ల‌సి క్యాల‌రీలు క‌రిగిస్తున్నా

పీ వీ సింధుతో క‌ల‌సి క్యాల‌రీలు క‌రిగిస్తున్నా
X

దీపికా ప‌డుకొణె. ప్ర‌ముఖ బాడ్మింట‌న్ క్రీడాకారిణి ఒక్క‌చోట క‌లిస్తే. క‌ల‌వ‌ట‌మే కాదు..ఇద్ద‌రూ క‌ల‌సి ఓ రేంజ్ లో బాడ్మింట‌న్ ఆడారు. పీ వీ సింధుతో క‌ల‌సి క్యాల‌రీలు క‌రిగించానంటూ దీపికా ప‌డుకొణె కొన్ని ఫోటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పీ వీ సింధు బ‌యోపిక్ లో దీపికా ప‌డుకొణె న‌టిస్తుంద‌నే ప్రచారం ఎప్ప‌టి నుంచో ఉంది. తాజా వీరిద్ద‌రి క‌ల‌యిక‌..దీనికి మ‌రింత ఊతం ఇచ్చింది. ఇటీవ‌ల ర‌ణ‌వీర్ సింగ్ తో క‌ల‌సి వీరిద్ద‌రూ డిన్న‌ర్ కు వెళ్ళారు. బాడ్మింట‌ర్ ఆట త‌ర్వాత మ‌రింత వెలుగులు వ‌చ్చాయంటూ ప‌లు ఫోటోలు ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Next Story
Share it