అల్లు అర్జున్ ప్రత్యేక విమానంలో
BY Admin7 Dec 2020 12:54 PM GMT
X
Admin7 Dec 2020 12:54 PM GMT
నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం బయలుదేరి వెళ్లింది. ఎవరికి వారు ప్రత్యేక విమానాల్లో ఉదయపూర్ చేరుకుంటున్నారు. ఫస్ట్ నిహారిక, చైతన్య ల ఫ్యామిలీలు ఓ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతా..మరో వైపు రామ్ చరణ్ కూడా బయలుదేరి వెళ్ళారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి రిస్క్ కు ఛాన్స్ లేకుండా ఎవరికి వారు ప్రత్యేకంగా విమానాలు బుక్ చేసుకున్నట్లు కన్పిస్తోంది.
Next Story