Telugu Gateway

Cinema - Page 88

'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ విడుద‌ల‌ వాయిదా

1 Dec 2021 1:44 PM IST
ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న్ సినిమా ఆర్ఆర్ఆర్. వాస్త‌వానికి ఈ సినిమా ట్రైల‌ర్ గురువారం అంటే డిసెంబ‌ర్ 3న విడుద‌ల కావాల్సి ఉంది. ఈ...

సిరివెన్నెల‌కు నివాళి..త‌ర‌లివ‌చ్చిన టాలీవుడ్

1 Dec 2021 10:05 AM IST
త‌ర‌లిరాని తీరాల‌కు వెళ్లిన ప్ర‌ముఖ సినీ గేయ‌ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ త‌ర‌లివ‌చ్చింది. సినీ...

ఇలాగేనా సిరివెన్నెల‌కు నివాళి!

30 Nov 2021 6:24 PM IST
సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఓ లెజెండ‌రీ క్యారెక్ట‌ర్. తెలుగు సినీ సాహిత్యంలో దిగ్గ‌జం. అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూశార‌నే వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి...

పాట క‌న్నీరుపెడుతుంది..సిరివెన్నెల ఇక లేరు

30 Nov 2021 4:51 PM IST
పాట‌కు ప్రాణం ఉంటే..ఇప్పుడు వాటి క‌న్నీటిని ఆప‌టం ఎవ‌రిత‌రమూ కాదు. ఎందుకంటే వేల పాట‌ల‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సిరివెన్నెల...

రాశీ ఖ‌న్నా బ‌ర్త్ డే స్పెష‌ల్

30 Nov 2021 1:54 PM IST
గోపీచంద్, రాశీఖ‌న్నా జంటగా నటిస్తున్న సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్'. హీరోయిన్ రాశీ ఖ‌న్నా పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌త్యేక వీడియోను...

ప్ర‌తి ఎగ్జిట్ కూ ఓ చోట ఎంట్రీ ఉంటుంది

30 Nov 2021 1:44 PM IST
విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కూ వ‌స్తూ ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ ఫోటో ను షేర్ చేసింది అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్. అంతే కాదు దీనికింద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు...

'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 3న

29 Nov 2021 5:58 PM IST
ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల తేదీ ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మీడియాకు జ‌న‌ని పాట‌ను ప్ర‌త్యేకంగా ప‌ద‌ర్శించిన...

'పుష్ప' ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

29 Nov 2021 3:51 PM IST
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా 'పుష్ప' టాకే న‌డుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ క‌న్పించే లుక్ అలా ఉంది. ఒక్క అల్లు అర్జునే...

ఆచార్య టీజ‌ర్ అదిరింది

28 Nov 2021 4:36 PM IST
ఒకే ఒక్క డైలాగ్. యాక్షన్ సీన్స్. ప‌లు ఆస‌క్తిక‌ర సీన్స్ తో ఆచార్య టీజ‌ర్ వ‌చ్చేసింది. 'ధ‌ర్మ‌స్థ‌లికి ఆప‌ద వ‌స్తే..అది జ‌యించ‌టానికి అమ్మోరు త‌ల్లే...

బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రికి ఒవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ విరాళం

28 Nov 2021 12:49 PM IST
అఖండ‌. బోయ‌పాటి శ్రీను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో సినిమా అంటే ఓ క్రేజ్ వేరు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం రాత్రి...

'రాధేశ్యామ్' కొత్త అప్ డేట్

28 Nov 2021 12:13 PM IST
ప్ర‌భాస్, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన సినిమా 'రాధేశ్యామ్'. ఈ సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో నిలిచి జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది....

'లైగ‌ర్' టీమ్ రిలాక్సేష‌న్

28 Nov 2021 11:14 AM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌పాండే జంట‌గా న‌టిస్తున్న సినిమా లైగ‌ర్. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని లాస్ వెగాస్ లో జ‌రుగుతోంది. భారీ షెడ్యూల్...
Share it