Telugu Gateway

Cinema - Page 165

బిగ్ బాస్..'హౌస్ ఫుల్'

18 Dec 2020 3:21 PM IST
మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ తెలుగు నాలగవ సీజన్ ముగియనుంది. అందుకే హౌస్ లోకి ఈ సీజన్ లో పాల్గొన్న వారంతా మళ్ళీ వచ్చేశారు. ఈ రెండు రోజులు సందడే...

'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ డిసెంబర్ 25న

18 Dec 2020 11:27 AM IST
నాని హీరో గా తెరకెక్కుతున్న సినిమా 'టక్ జగదీష్'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలకు క్రిస్మస్ ను ముహుర్తంగా నిర్ణయించారు. చిత్ర యూనిట్ సోషల్...

ఎఫ్3 సినిమా షూటింగ్ ప్రారంభం

17 Dec 2020 10:11 PM IST
వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ సందడి సినిమాకు సంబంధించి సీక్వెల్ గా ఎఫ్ 3 వస్తోంది. ఈ...

చిన్న ఎఫైర్ కు ఎందుకంత ఏడుపు?

17 Dec 2020 1:40 PM IST
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి తన ఒకప్పటి సన్నిహితుడు, హీరో హృతిక్ రోషన్ పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ వేదికగా ఆమె హృతిక్ ను టార్గెట్ చేసింది....

'మేజర్' ఫస్ట్ లుక్ విడుదల

17 Dec 2020 10:28 AM IST
విలక్షణ హీరో అడవి శేష్ నటిస్తున్న సినిమా 'మేజర్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో మహేష్ బాబు విడుదల చేశారు. గురువారం నాడు అడవి శేష్ పుట్టిన రోజు కావటంతో...

ఆచార్య సెట్ లో 'కాజల్ పెళ్ళి సందడి'

15 Dec 2020 3:54 PM IST
కాజల్ అగర్వాల్. ఈ మధ్యే పెళ్ళి చేసుకుని మాల్దీవుల్లో హానీమూన్ ముగించుకుని సెట్స్ మీదకు వచ్చేసింది. వస్తూ వస్తూ తన భర్తను కూడా షూటింగ్ కు...

బిగ్ బాస్ లో శ్రీముఖి..గీతా మాధురి సందడి

15 Dec 2020 2:06 PM IST
బిగ్ బాస్ తెలుగు షో ఈ ఆదివారం తో ముగిసిపోనుంది. మరి చివరి వారంలో ఏదో కొంత కొత్త సరదా కావాలి కదా?.అందుకే బిగ్ బాస్ షోలో గతంలో పాల్గొన్న శ్రీముఖి,...

విరాటపర్వంలో 'రానా'

14 Dec 2020 11:08 AM IST
దగ్గుబాటి రానా. విలక్షణ హీరో. రొటీన్ హీరోయిక్ సినిమాలు కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నాడు. సోమవారం...

బిగ్ బాస్ :మోనాల్ బయటకు..అరియానా ఫైనల్ కు

13 Dec 2020 10:36 PM IST
అరియానా కష్టం ఫలించింది. టాస్క్ ల్లో సత్తా చాటిన అరియానా టాప్ ఫైవ్ లో నిలిచింది. ఇంత కాలం మోనాల్ ను కాపాడిన బిగ్ బాస్ చివరకు ఆమెను చివరి వారంలో...

బిగ్ బాస్..ఆ 50 లక్షలు ఎవరికి?

13 Dec 2020 2:34 PM IST
బిగ్ బాస్ సీజన్ ముగింపునకు వచ్చేసింది. అందుకే ఆదివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున విజేతగా 50 లక్షలు దక్కించుకుంటే ఎవరేమి చేస్తారో చెప్పమన్నారు....

'నారప్ప' వచ్చేశాడు

12 Dec 2020 8:44 PM IST
కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో సినిమాల జోరు పెరిగింది. పెద్ద..చిన్న సినిమాలు అన్నీ పట్టాలెక్కి షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. అందుకే...

సంజనకు బెయిల్ మంజూరు

11 Dec 2020 6:16 PM IST
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న కన్నడ నటి సంజన కు బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలు చూపటంతో ఈ సారి ఆమెకు కర్ణాటక కోర్టు పలు షరతులతో బెయిల్...
Share it