వైసీసీ రాజ్యసభ అభ్యర్ధులు వీళ్లే

రకరకాల ఊహగానాల మధ్య వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ చాన్స్ దక్కింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. వైసీపీ దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు చెందిన అభ్యర్ధులను ప్రకటించారు. సీఎంతో భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఈ పేర్లను ప్రకటించారు. విజయసాయిరెడ్డితోపాటు న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్. క్రిష్ణయ్యలకు ఛాన్స్ దక్కింది. సీఎం జగన్ తెలంగాణ..ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని తెలిపారు. నాలుగు సీట్లలో రెండు వెనకబడిన వర్గాల వారికి కేటాయించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTజాన్సన్ అండ్ జాన్సన్ పై 38 వేల కేసులు
13 Aug 2022 7:24 AM GMTగౌతమ్ అదానికి జెడ్ కేటగిరి భద్రత
13 Aug 2022 6:41 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTకొత్త రికార్డు క్రియేట్ చేయనున్న ఢిల్లీ విమానాశ్రయం
11 Aug 2022 9:28 AM GMT
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTమునుగోడులో కెసీఆర్ హుజూరాబాద్ కసి తీర్చుకుంటారా!
8 Aug 2022 12:45 PM GMTకోమటిరెడ్డి.. ఈటెల రాజేందర్ కాగలరా?!
8 Aug 2022 11:49 AM GMTమునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMT