ధూళిపాళ నరేంద్ర అరెస్ట్
BY Admin23 April 2021 9:11 AM IST

X
Admin23 April 2021 9:11 AM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర అరెస్ట్ అయ్యారు. ఏసీబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో నరేంద్రను అరెస్ట్ చేశారు. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Next Story