మోడీతో రోజా సెల్ఫీ
BY Admin4 July 2022 8:38 AM

X
Admin4 July 2022 8:38 AM
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ తో సెల్పీ దిగారు. ఆమె వేదికపై స్వయంగా అడిగి మరీ..సీఎం జగన్ ను కూడా ఆహ్వానించి వీరిద్దరితో సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత మళ్లీ మోడీతో మళ్ళీ స్వయంగా సెల్ఫీ దిగారు. ఇది అంతా భీమవరంలో జరిగింది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మోడీ హాజరైన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ మంత్రిగా ఆర్ కె రోజానే ప్రభుత్వపరంగా ఈ కార్యక్రమాలను చూశారు.
Next Story