జగన్ కు మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
BY Admin21 Dec 2020 9:52 AM IST
X
Admin21 Dec 2020 9:54 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు. దీంతో ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువలా వస్తున్నాయి.
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ప్రజాజీవితంలో దీర్ఘకాలం కొనసాగాలి అన్నా ఆకాంక్షించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో అధికార వైసీపీ నేతలు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.
Next Story