చంద్రబాబుకు కరోనా
BY Admin18 Jan 2022 9:31 AM IST
X
Admin18 Jan 2022 9:31 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని..ఉండవల్లిలోని ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలసిన వారంతా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.
Next Story