ఈ స్కిల్ వైసీపీ నేతల సొంతమా!
చంద్రబాబు జైలుకు వెళ్లిన సెప్టెంబర్ 10 ని ఆత్మ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఎన్టీఆర్ చెప్పినట్లు రాసుకొచ్చారు. ఆ ఫ్లెక్సీ లో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ సోషల్ మీడియా లో ఈ ఫోటో ను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కొంత మంది టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు అని జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. మరో వైపు వైసీపీ నేతలు అటు దివంగత ఎన్టీఆర్ తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోల ను కూడా వాడుతూ చంద్రబాబు పై విమర్శలు చేస్తూ ఫ్లెక్సీ లు పెడుతున్నారు.