Telugu Gateway
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి
X

ఏపీ శాసనసభ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ గురువారం నాడు జారీ అయింది. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. పోలవరం అంశంతోపాటు ఇళ్ళ పట్టాలు..టిడ్కో ఇళ్ళు వంటి అంశాలు వచ్చే అవకాశం ఉంది.

Next Story
Share it