Telugu Gateway

Andhra Pradesh - Page 70

చంద్ర‌బాబు ఒత్తిడితోనే అలా!

14 Feb 2022 2:50 PM IST
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుపై అధికార వైసీపీ నేత‌ల ఎటాక్ ఆగ‌టంలేదు. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌ల‌కు ఉద్దేశించిన ఏజెండాలో ప్ర‌త్యేక హోదా అంశం తొలగింపు...

మోహ‌న్ బాబుతో పేర్ని నాని భేటీ

11 Feb 2022 4:45 PM IST
సినిమా చ‌ర్చ‌ల్లో కొత్త ట్విస్ట్. శుక్ర‌వారం నాడు సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, రాజ‌మౌళి,...

ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాల‌న‌

10 Feb 2022 7:54 PM IST
ఏపీ స‌ర్కారు కొత్త జిల్లాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో జోరు పెంచింది. ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఉగాది నుంచి అక్క‌డ పాల‌న ప్రారంభించాల‌ని...

టాలీవుడ్ చ‌ర్చ‌లు.... సెల‌క్షన్ ఎవ‌రిది?

9 Feb 2022 9:06 PM IST
ప‌రిశ్ర‌మ అంటే ఏ ఒక్క‌రిదో కాదు..అంద‌రూ క‌ల‌సి ఉమ్మ‌డిగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాలి. స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం అంద‌రి స‌మ‌స్య‌ల‌ను కొంత మంది...

పోలీసుల‌పై మంత్రి సీదిరి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

9 Feb 2022 5:55 PM IST
ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు పోలీసు అధికారుల‌పై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. బుద‌వారం నాడు సీఎం జ‌గ‌న్ విశాఖ‌ప‌ట్నంలోని శార‌దా పీఠంలో...

అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జ‌రిగిందంటున్నారు

9 Feb 2022 4:03 PM IST
అయినా మాట్లాడే ధైర్యం లేదా?ఏపీ నేత‌లు తీరు సిగ్గుచేటు.. అన్యాయం చేసిన వాళ్లే ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని చెబుతున్నార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్...

ఎర్ర‌జెండాలు..ప‌చ్చజెండాల కుట్ర‌లు

8 Feb 2022 12:50 PM IST
వాళ్లు అస‌లు మ‌నుషులేనా?. జ‌గ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీతోపాటు క‌మ్యూనిస్టులు..ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై...

ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌పై మంత్రుల క‌మిటీ కొన‌సాగుతుంది

6 Feb 2022 1:48 PM IST
పీఆర్సీ అంశంపై మంత్రుల క‌మిటీ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌టంతో ఉద్యోగ సంఘాల నేత‌లు ఆదివారం నాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయ్యారు. ఈ...

ఇప్ప‌టికే చేయాల్సిదంతా చేశాం

3 Feb 2022 7:09 PM IST
ఉద్యోగుల‌కు స‌మ‌స్య ప‌రిష్క‌రించుకునే ఉద్దేశం ఉన్న‌ట్లు క‌న్పించ‌టంలేద‌ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు....

స్పంద‌న చూశారుగా..సీఎందే బాధ్య‌త‌

3 Feb 2022 2:17 PM IST
రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా..నిర్భందాలు అమ‌లు చేసినా పీఆర్సీ జీవోల ర‌ద్దుకు ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు ఎలా త‌ర‌లివ‌చ్చాయో చూశారుగా ఇక...

'చ‌లో విజ‌య‌వాడ' స‌క్సెస్

3 Feb 2022 11:33 AM IST
ఏపీ స‌ర్కారు కొత్త‌గా జారీ చేసిన పీఆర్సీ జీవోల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు నిర్వ‌హించిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది....

చ‌లో విజ‌య‌వాడ బ‌ల ప్ర‌ద‌ర్శ‌నే..ఇది క‌రెక్ట్ కాదు

2 Feb 2022 3:50 PM IST
పీఆర్సీ సాధ‌న కోసం ఉద్యోగ సంఘాలు గురువారం నాడు త‌ల‌పెట్టిన చలో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి...
Share it