బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటన

Update: 2021-02-15 07:58 GMT

తెలంగాణ బిజెపి ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు తన అభ్యర్ధులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ అభ్యర్ధిగా ఎన్. రామచంద్రరావు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం అభ్యర్ధిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News