Telugu Gateway

మరో కేంద్ర మంత్రికి కరోనా

మరో కేంద్ర మంత్రికి కరోనా
X

కేంద్ర హోం శాఖ అమిత్ షా ఇఫ్పటికే కరోనా బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో కేంద్ర మంత్రి చేరారు. దర్మేంద్ర ప్రదాన్ కు తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రదాన్ హర్యానాలోని గుర్ గామ్ వద్ద ఉన్న ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షా కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నారు.

Next Story
Share it