Telugu Gateway
Latest News

డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు మృతి

డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు మృతి
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ మరణించారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ‘రాబర్ట్ నా సోదరుడే కాదు. మంచి ప్రెండ్ కూడా. రాబర్ట్ ను బాగా మిస్ అవుతున్నా. నీ జ్ణాపకాలు నా గుండెలో ఎల్లప్పుడూ ఉంటాయి. ఐ లవ్ యూ’ అని ట్రంప్ పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలు చూసుకునే రాబర్ట్ ట్రంప్ ఎప్పుడూ హంగామా చేయటానికి ఇష్టపడేవారు కాదు.

Next Story
Share it