భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
BY Telugu Gateway20 July 2020 4:32 AM GMT

X
Telugu Gateway20 July 2020 4:32 AM GMT
కరోనా దెబ్బ బంగారంపై బాగానే పడింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ బంగారం దిగుమతులు ఏకంగా 94 శాతం తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-జూన్ మాసంలో బంగారం దిగుమతులు 86,250 కోట్ల రూపాయలు ఉండగా, ఈ ఏడాది అదే కాలంలో దిగమతులు కేవలం 5160 కోట్ల రూపాయలు మాత్రమే. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో డిమాండ్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వెండి దిగుమతులు కూడా 45 శాతం మేర క్షీణించాయి.
Next Story