నారా లోకేష్ అరెస్ట్

X
టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు లోకేష్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యే రామానాయుడును అదుపులోకి తీసుకున్నారు. రైతుల దీక్షా శిబిరం నుంచి వెళుతుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. టీడీపీతోపాటు అమరావతి జెఏసీ రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా మంగళవారం నాడు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story



