Home > Top Stories
Top Stories - Page 309
వైసీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి
28 Feb 2019 1:14 PM ISTవైసీపీలో కొత్త చేరికలు కొనసాగుతున్నాయి. గురువారం నాడు హైదరాబాద్ లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్మోహన్...
యనమలకు మరో సారి ఎమ్మెల్సీ ఛాన్స్
28 Feb 2019 11:18 AM ISTతెలుగుదేశం పార్టీ ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి మరో ఛాన్స్...
మోడీ మరో మోసం..రైల్వే జోన్ పై చంద్రబాబు
28 Feb 2019 11:07 AM ISTఏపీకి రైల్వే జోన్ ప్రకటన ను తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ చేసిన మరో మోసంగా అభివర్ణించారు. ఒడిశాకు కార్గో రాబడి,...
టార్గెట్ ‘మసూద్ అజర్’
28 Feb 2019 10:44 AM ISTపాక్ విషయంలో భారత్ ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఓ వైపు నేరుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సమాధానం చెబుతూనే..మరో వైపు అంతర్జాతీయ సమాజం తరపు నుంచి కూడా...
టెన్షన్ లో పాక్
28 Feb 2019 10:25 AM ISTభారత్ దెబ్బకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రస్తుతం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాక్ భారత్ తో ఏ మాత్రం తలపడే పరిస్థితిలో లేదు. అలా అని మౌనంగా...
ఎట్టకేలకు ఏపీకి రైల్వే జోన్
28 Feb 2019 10:15 AM ISTఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం రైల్వే...
అతి పెద్ద ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం
26 Feb 2019 12:30 PM ISTపాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపుదాడికి సంబంధించి భారత్ అధికారికంగా స్పందించింది. ఈ దాడుల ద్వారా జైషే మహ్మద్ కు చెందిన అతి పెద్ద...
భారత్ లో హై అలర్ట్
26 Feb 2019 11:16 AM ISTపాక్ లోని ఉగ్రవాద క్యాంపులపై భారత దేశానికి యుద్ధ విమానాలు చేసిన మెరుపుదాడి తర్వాత దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలతోపాటు..అన్ని...
జగన్ గృహ ప్రవేశం డేట్ ఫిక్స్
25 Feb 2019 11:58 AM ISTవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త ఇంట్లోకి ప్రవేశించటానికి రెడీ అయిపోయారు. కొత్త ఇంటితోపాటు..అమరావతిలో కొత్త పార్టీ ఆఫీస్ కూడా ఇఫ్పటికే సిద్ధం...
డిప్యూటీ స్పీకర్ సీటులో పద్మారావుగౌడ్
25 Feb 2019 11:46 AM ISTతెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం సభలో ప్రకటించారు. అనంతరం...
ఏపీపై మోడీ..జగన్..కెసీఆర్ వెయ్యి కోట్ల కుట్ర
25 Feb 2019 10:31 AM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై వెయ్యి కోట్ల రూపాయల కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. వచ్చే...
అశోక్ గజపతిరాజు..ఎందుకలా?!
24 Feb 2019 5:34 PM ISTటీడీపీలో నిక్కచ్చిగా ఉంటే నేతల్లో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ముందు వరసలో ఉంటారు. ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండగానే...
విడిగా పోటీకి కూడా చంద్రబాబు సిద్ధం అయ్యారా!
15 Oct 2026 2:43 PM ISTTDP–Jana Sena Alliance in Trouble? Pawan Kalyan’s Demands Upset...
15 Oct 2026 2:40 PM ISTరజనీ కాంత్ హిట్ సీక్వెల్ ఫలితం ఏంటి?!( Jailer 2 Movie Review)
15 Oct 2026 1:31 PM ISTJailer 2 Movie Review
15 Oct 2026 1:27 PM ISTఎన్ని రికార్డు లు నమోదు అవుతాయో!
14 Oct 2026 7:53 PM IST
TDP–Jana Sena Alliance in Trouble? Pawan Kalyan’s Demands Upset...
15 Oct 2026 2:40 PM ISTRevanth Reddy’s T Square Project Stuck in Limbo!
13 Oct 2026 12:20 PM ISTTelangana Temple Project Cost Jumps by Rs. 250 Crore in Six Months!
12 Oct 2026 12:10 PM ISTCJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTElon Musk Targets Ambani Ahead of Jio IPO: What’s the Agenda?
10 Oct 2026 1:53 PM IST





















