Home > Top Stories
Top Stories - Page 237
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే
16 Oct 2019 5:21 PM ISTచేనేత కార్మికులకు 24 వేలుమత్సకార కుటుంబాలకు పదివేలుఏపీ కేబికేట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీలోని చేనేతలకు ఏడాదికి 24 వేల సాయం...
ఆర్టీసి కార్మికులకు వేతనాలు చెల్లించాలి
16 Oct 2019 3:19 PM ISTహైకోర్టు బుధవారం నాడు ఆర్టీసి కార్మికులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాలని స్పష్టం చేసింది. తమ...
కెసీఆర్ ఫాంహౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
16 Oct 2019 1:04 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఫాంహౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఎకె 47 గన్ తో కాల్చుకుని...
రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకు బ్రేక్!
15 Oct 2019 9:15 PM ISTవచ్చిన కొత్తలో ఆ నోట్లు తప్ప మరేమీ కన్పించలేదు. ఆ నోటు పట్టుకుని బయటకు వెళ్ళాలంటే కూడా భయమేసిన పరిస్థితి అది. ఎందుకంటే ఎవరు చూసినా బాబోయ్ మా దగ్గర...
ఆర్టీసి సమ్మెకు టీఎన్జీవోల మద్దతు
15 Oct 2019 7:26 PM ISTఆర్టీసి సమ్మె విషయంలో కీలక పరిణామం. గత కొన్ని రోజులుగా ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు టీఎన్జీవోలు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో...
రైతు భరోసా చెప్పిన దానికంటే ముందే అమలు చేస్తున్నాం
15 Oct 2019 6:26 PM ISTరైతు భరోసా పథకాన్ని చెప్పిదానికంటే ఎంతోముందుగానే ప్రారంభించామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది తన మొదటి హామీ అని..రైతన్నల ముఖాల్లో...
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు షాక్
14 Oct 2019 8:00 PM ISTఅత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేతల అభ్యర్ధన మేరకు ఆ పార్టీ అభ్యర్ధికి...
అగ్నిమాపక శాఖ సచివాలయం కూల్చమనలేదు కదా?
14 Oct 2019 7:34 PM ISTతెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పలు అంశాలను లేవనెత్తింది. అగ్నిమాపక శాఖ...
తెలంగాణ ఉద్యమంలోనూ ఇంత దుర్మార్గం చూడలేదు
14 Oct 2019 6:08 PM ISTఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నేతృత్వంలోని బృందం సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను కలసి పరిస్థితిని...
హైదరాబాద్ లో రెండు ఆర్టీసి బస్సులు ఢీ
14 Oct 2019 9:41 AM ISTతాత్కాలిక ఆర్టీసి డ్రైవర్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. బస్సులో ఉన్న వారికే కాకుండా..వీరి డ్రైవింగ్ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కూడా గజగజ...
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి కలకలం
13 Oct 2019 5:05 PM ISTఆర్టీసి సమ్మె రోజుకూ రోజుకూ ఉద్రిక్తంగా మారుతుంది. ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దేవిరెడ్డి శ్రీనిసవారెడ్డి ఆదివారం నాడు తుది శ్వాస...
చర్చలు లేవు..ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు
12 Oct 2019 4:59 PM ISTతెలంగాణ సీఎం కెసీఆర్ ఆర్టీసి సమ్మె విషయంలో అదే వైఖరిపై ఉన్నారు. ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు లేవు...వాళ్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు...











