Telugu Gateway

Telugugateway Exclusives - Page 276

టీడీపీకి ఝలక్ ఇవ్వనున్న ఎంపీ....ముగ్గురు ఎమ్మెల్యేలు

7 Jun 2018 1:05 PM IST
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఏపీలో అధికార టీడీపీ అధిష్టానానికి కూడా ఝలక్ లు ఇచ్చేందుకు నేతలు రెడీ...

టీఆర్ఎస్ కు వచ్చేది 51 సీట్లు లేకపోతే 24!

7 Jun 2018 9:10 AM IST
మాట్లాడితే వంద సీట్లు. కొన్ని సర్వేల్లో అయితే 103 దాకా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ. ఇదీ ముఖ్యమంత్రి కెసీఆర్ నుంచి మంత్రి కెటీఆర్...

ఉప ఎన్నికలపై ‘జగన్ ట్విస్ట్’

6 Jun 2018 8:29 PM IST
ఏపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలు..ఎన్నికలు రావని తెలిసే ఈ డ్రామా ఆడుతున్నారంటూ గత రెండు రోజులుగా టీడీపీ వరస పెట్టి...

చంద్రబాబు..కెసీఆర్ ను చిక్కుల్లో పడేసిన కుమారస్వామి

6 Jun 2018 2:49 PM IST
ఒక్క దెబ్బకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చిక్కుల్లో పడ్డారు. అది ఎవరూ ఊహించని రీతిలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి...

కుంభకోణాలకు ‘కుటుంబరావు’ టీజర్లు

6 Jun 2018 2:35 PM IST
‘ ఏ పార్టీ దగ్గర అయినా..ఏ పత్రిక దగ్గర అయినా కుంభకోణాల వివరాలు ఉంటే వెంటనే బహిర్గతం చేసి సంచలనం సృష్టిస్తాయి. పక్కా ఆధారాలు వచ్చే వరకూ వేచిచూసి వాటిని...

మోడీ కుంభకోణాన్ని బయటపెడతామంటున్న ఏపీ

5 Jun 2018 7:14 PM IST
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సాగుతున్న కుంభకోణాలపై కేంద్రం దృష్టి పెట్టిందనే జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీ సంచలన ప్రకటన చేసింది. మోడీ...

పవన్ సినిమాను కాపీకొట్టిన ‘లోకేష్’

5 Jun 2018 6:23 PM IST
ఏపీ మంత్రి, తెలుగుదేశం నేత నారా లోకేష్ కు ‘స్క్రిప్ట్ రైటర్స్’ లేరా?. విపక్షాలపై డైలాగ్ లకు సినిమాలు కాపీ కొట్టాలా?. మామూలుగా ఏకబిగిన ఓ ఐదు నిమిషాలు ఏ...

‘మోడీ’నే నమ్ముకున్న చంద్రబాబు

5 Jun 2018 11:34 AM IST
అదేంటి?. రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేస్తుంటే ...ఆయన్ను నమ్ముకోవటం ఏంటి...

టాలీవుడ్ టాప్ దర్శకుల ‘పార్టీ’

5 Jun 2018 9:48 AM IST
అసలే ఎన్నికల సీజన్. దర్శకుల పార్టీ ఏంటి అనుకుంటున్నారా?. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది....

పవన్ ఉత్తరాంధ్ర టూర్ తో టీడీపీలో కల్లోలం!

4 Jun 2018 10:19 AM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

పవన్...రోజూ ఈ లొల్లేంది...నువ్వే టీమ్ లు పెట్టుకో!

4 Jun 2018 10:16 AM IST
పవన్ కళ్యాణ్. రోజూ ఏంటి ఇది. మాట్లాడితే నా నలభై ఏళ్ల అనుభవం ఇసుక దోపిడీకి ఉపయోగపడింది అంటావు. ఇది కరెక్ట్ కాదు. నేను రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా...

బాబు..లోకేష్ లకే హిమాలయ వాటర్!

4 Jun 2018 10:09 AM IST
ప్రజల సొమ్ము వాడుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు హిమాలయ వాటర్ బాటిల్స్. కానీ ఎవరు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చారో అదే ప్రజలకు...
Share it