Telugu Gateway

Telugugateway Exclusives - Page 207

పొత్తుకు ఓకే అంటే..కెసీఆర్ ఏపీ ప్రజలను ఎన్ని తిట్టినా ఓకేనా?

25 Feb 2019 10:37 AM IST
‘ఇద్దరం కలసి పోటీచేస్తే బాగుంటుంది. కేంద్రం కూడా అప్పుడు మన మాట వింటుంది. రెండు సార్లు నేనే కెసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడా. కానీ ఆయన పొత్తు...

చంద్రబాబు ‘స్మార్ట్ మోసం’!

25 Feb 2019 10:34 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ‘స్మార్ట్’గా చేసిన మోసం ఇది. అధికారంలోకి వచ్చిన కొత్తలో స్మార్ట్...

ఇక రియల్ బూమ్...తగ్గనున్న ఇంటి ధరలు

24 Feb 2019 6:49 PM IST
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు గృహ కొనుగోలుదారులకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో విన్పిస్తున్నట్లుగా జీఎస్టీ రేట్లు...

‘బాక్సైట్’ తవ్వకాలపై చంద్రబాబు అబద్ధాల కోటింగ్

24 Feb 2019 4:45 PM IST
‘దోపిడీ’ కుదరకే బాక్సైట్ పై వెనక్కిజీవో జారీ చేసి మరీ అధికారులపై నెపంప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా విషయాల తరహాలోనే ఏపీలో...

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం దారెటు?

24 Feb 2019 11:24 AM IST
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో పోటీచేస్తుందా..చేయదా?. చేస్తే ఎన్ని సీట్లకు పోటీచేస్తుంది?....

సోనాక్షి సిన్హాపై కేసు

24 Feb 2019 11:15 AM IST
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడ్డారు. ఆమెపై ఓ ఈవెంట్ మేనేజర్ కేసు పెట్టారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు 37 లక్షల రూపాయలు తీసుకుని..ఆ...

ఏపీలో గెలుపు వైసీపీదే

23 Feb 2019 4:12 PM IST
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ప్రతిపక్ష వైసీపీదే అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం...

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా హోదా ఇస్తాం

22 Feb 2019 6:21 PM IST
వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ‘ప్రత్యేక హోదా’ ఇఛ్చితీరుతీతుందని కాంగ్రెస్...

కెసీఆర్ ‘రికార్డు’ బడ్జెట్

22 Feb 2019 2:20 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొత్త రికార్డు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా నమోదు అయ్యారు. ఉమ్మడి...

మహానాయకుడు ఎన్టీఆరా...చంద్రబాబా!

22 Feb 2019 12:50 PM IST
‘దుష్ట కాంగ్రెస్. కేంద్రం మిథ్య.’ వంటి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. కేంద్రంలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్...

‘మహానాయకుడు’ మూవీ రివ్యూ

22 Feb 2019 12:27 PM IST
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఓ ప్రభంజనం. ఆయన పార్టీ ఏర్పాటు..గెలుపు ఓ సంచలనం. అప్పటికే రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న...

టీఆర్ఎస్ లో ఇప్పుడు కవిత కీలక అధికార కేంద్రమా?

21 Feb 2019 1:07 PM IST
రాజకీయ వర్గాల్లో ఇఫ్పుడు అదే హాట్ టాపిక్. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్గాల్లోనూ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నాలుగున్నర సంవత్సరాల...
Share it