Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 199
ఏపీ ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్న చంద్రబాబు...పవన్!
26 March 2019 12:19 PM ISTతెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడే తన స్వహస్తాలతోనే ఉనికే లేకుండా చేశారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీనే చేయటం లేదనే...
కెసీఆర్ పాలనపై ‘తిరగబడ్డ నిజామాబాద్ రైతులు’ !
26 March 2019 9:46 AM ISTతెలంగాణ అంతా ఒకటి. నిజామాబాద్ రైతులు అంతా ఒకటి. సాక్ష్యాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ హామీ ఇఛ్చినా సరే..నిజామాబాద్ రైతులు మాత్రం...
రాహుల్ లాస్ట్ బాల్ వర్కవుట్ అవుతుందా?
26 March 2019 9:05 AM ISTనరేంద్రమోడీని ఎలాగైనా గద్దె దింపి ప్రధాని పదవి చేపట్టాలనే ‘టార్గెట్’తో పనిచేస్తున్న రాహుల్ గాంధీ అన్ని దినుసులు దట్టించి ‘లాస్ట్ బాల్’ విసిరారు. మరి ఈ...
పవన్ పొలిటికల్ డైరక్టర్ చంద్రబాబే
25 March 2019 1:38 PM ISTవైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్ లపై పంచ్ లు వేశారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో అని..అక్కడ డైరక్టర్ ఏది చెపితే అది...
మళ్లీ నువ్వే రావాలి..రాజధాని భూములు దోచుకోవాలి
25 March 2019 9:44 AM ISTరాజధాని భూములతో ‘లక్ష కోట్ల’కు చంద్రబాబు స్కెచ్అమ్మకానికి 8274 ఎకరాల భూమి కేటాయింపుఅందులో ‘దోపిడీ’ వాటా ఎంతో?రాజధాని అమరావతి పేరుతో తొలి దశ దోపిడీ...
అప్పుడే నారా లోకేష్ పోటీ చేసి ఉంటే...అమ్మో!
25 March 2019 9:41 AM ISTనారా లోకేష్ దొడ్డి దారిన రాజకీయాల్లోకి వచ్చారు..దొడ్డిదారిన వచ్చారు. చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన రాజకీయాల్లోకి తెచ్చుకున్నారు అని అందరూ ఆయన్ను...
బాబోయ్..లోకేష్ భయపెడుతున్నారుగా!
24 March 2019 6:09 PM ISTతెలంగాణలో సముద్రంలేదుగా పోర్టు ఎలా పెడతారు స్వామీమంగళగిరి వాసులకు ‘కామెడీ’ పంచుతున్న నారా లోకేష్‘ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే కెసీఆర్ నుంచో మంటే...
సీపీఐకి పవన్ ‘వెన్నుపోటు’!
24 March 2019 11:37 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో దోస్తీ బాగానే ఒంటబట్టినట్లు ఉంది. ఒకప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల...
చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్
24 March 2019 11:21 AM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రముఖ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన...
కాంగ్రెస్ తో చంద్రబాబు ‘ట్రిపుల్ గేమ్’!
24 March 2019 10:48 AM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘ట్రిపుల్ గేమ్’కు ఇదో నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కలసి పోటీచేసిన...
పవన్..చంద్రబాబు ‘సేమ్ టూ సేమ్’
23 March 2019 4:27 PM ISTతెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఇద్దరిదీ ఒకటే లైన్’. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో..అచ్చం పవన్ కళ్యాణ్ అదే...
కుటుంబరావు మీది గుడ్డి సర్కారా?
23 March 2019 1:33 PM ISTహీరో మోహన్ బాబు నిజంగానే విద్యను వ్యాపారం చేశారనే అనుకుందాం. మరి ఐదేళ్ల పాటు చంద్రబాబునాయుడు సర్కారు ఏమి చేసింది. ఈ అక్రమాలను సరి చేసి విద్యార్దులకు...












