గుత్తా లెక్కలో కెసీఆర్ అసమర్ధుడా?

X
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి వ్యంగాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి పదవికి కెటీఆర్ సమర్ధుడు అంటూ గుత్తా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కెటీఆర్ సమర్ధుడు అయితే..మరి సీఎం కెసీఆర్ అసమర్ఢుడా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story



