Telugu Gateway

Politics - Page 193

కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్..ఫ్రెజర్ ఫ్రంట్ గా మారిపోతుందా?!

13 March 2019 9:25 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ జెండా..ఏజెండా మారిపోయిందా?. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే అన్పిస్తోంది. ఇదే విషయాన్ని...

తెలంగాణ‌లో నాలుగు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ వే

12 March 2019 7:22 PM IST
తెలంగాణ‌లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ త‌న ప‌ట్టు నిరూపించుకుంది. తొలుత ఒక స్థానానికి గూడూరు నారాయ‌ణ‌రెడ్డిని పోటీకి దింపిన...

లోటస్ పాండ్ లో ఎమ్మెల్యేకు ‘నో ఎంట్రీ’

12 March 2019 3:37 PM IST
ఆయనో సిట్టింగ్ ఎమ్మెల్యే. పార్టీ అధినేతను కలవటానికి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోయినా కూడా కనీసం లోపలికి పిలిచి అయినా మాట్లాడతాలి....

ఏపీలో మంత్రులకే ‘టిక్కెట్ల టెన్షన్’

12 March 2019 1:23 PM IST
ఏపీలోని అధికార టీడీపీలో పరిణామాలు సీనియర్ నేతల్లో సెగలు పుట్టిస్తున్నాయి. సాక్ష్యాత్తూ కొంత మంది మంత్రుల సీట్లకే ఎసరు వస్తుండటంతో వారు తమ సన్నిహితుల...

టీడీపీకి తోట నరసింహం గుడ్ బై

12 March 2019 12:54 PM IST
లోక్ సభలో తెలుగుదేశం పార్టీ పక్షనేతగా ఉన్న తోట నరసింహం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో అధికార టీడీపీ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ...

జగన్ ఫస్ట్ లిస్ట్ రేపే

12 March 2019 11:27 AM IST
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ‘ఫస్ట్ లిస్ట్’ రెడీ చేశారు. వాస్తవానికి ఆయన మంగళవారం నాడే అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అయితే మంచి రోజు...

డ్వాక్రా మహిళలకు ‘హ్యాండిచ్చిన’ చంద్రబాబు

12 March 2019 10:00 AM IST
ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘డ్వాక్రా మహిళల’కు హ్యాండిచ్చారు. పసుపు-కుంకుమ కింద పది వేల రూపాయలతోపాటు ప్రతి...

సీఎంఆర్ఎఫ్ ఆపేసిన చంద్రబాబు...పేదలు విలవిల

12 March 2019 9:44 AM IST
ముఖ్యమంత్రి సహాయ నిధి. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునే ఓ వెసులుబాటు. సౌకర్యం. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పేదలకు ఇది ఓ వరం. తీవ్రమైన...

రేవంత్ తో చర్చలు..పార్టీ మార్పుపై వెనక్కి తగ్గిన సబిత

12 March 2019 9:26 AM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరే విషయంపై వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్...

చంద్రబాబు మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి

11 March 2019 9:25 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమర శంఖారావం పూరించారు. కాకినాడ వేదికగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ...

లోక్ సభ అభ్యర్ధులను ప్రకటించిన జనసేన

11 March 2019 9:11 PM IST
అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు లోక్ సభ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీగా మాజీ ఎమ్మెల్యే...

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కెసీఆర్ రెడీ

11 March 2019 4:22 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మెజారిటీతో గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోక్ సభ ఎన్నికల్లోనూ అదే జోష్ చూపించేందుకు రెడీ అవుతోంది. టీఆర్ఎస్...
Share it