Telugu Gateway

Latest News - Page 922

చంద్రబాబు పర్యటన...అమరావతిలో ఉద్రిక్తత

28 Nov 2019 10:39 AM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నాడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన ఉండటంతో ఈ పరిస్థితి...

‘దర్బార్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

27 Nov 2019 6:32 PM IST
రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. దర్బార్ సినిమాకు సంబంధించిన తొలి పాట వచ్చేసింది. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించారు. మురుగదాస్...

సరదాగా నవ్విస్తున్న ‘సుధీర్’

27 Nov 2019 5:59 PM IST
‘నేను వంద పుష్ అప్స్ చేస్తాను. నేను 108కి కాల్ చేస్తాను. ‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్‌ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ...

కడప స్టీల్ ప్లాంట్ కు 3200 ఎకరాలు..కేబినెట్ నిర్ణయం

27 Nov 2019 4:46 PM IST
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి ఎన్ఎండీసీతో ఒప్పందం...

సంపూర్ణేష్ బాబు కారును గుద్దిన ఆర్టీసీ బస్సు

27 Nov 2019 1:42 PM IST
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు ఆగటం లేదు. మంగళవారం నాడు హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతికి కారణమైన విషయం తెలిసిందే. బుధవారం...

వైసీపీ నేతల్లో అప్పుడే ఎందుకింత అసహనం?!

27 Nov 2019 1:19 PM IST
అధికారంలో వచ్చి ఇంకా ఆరు నెలలే. అప్పుడే వైసీపీ నేతలు ఎందుకింత అసహనం చూపిస్తున్నారు?. ఆ పార్టీ నేతలు..మంత్రులు..ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలే ఏపీలో...

చిదంబరంతో రాహుల్, ప్రియాంక భేటీ

27 Nov 2019 11:31 AM IST
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుధవారం నాడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని తీహార్ జైలులో కలిశారు. ఐఎన్ఎక్స్...

పీఎస్‌ఎల్‌వీ- సీ 47 సక్సెస్

27 Nov 2019 11:05 AM IST
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు మరో ఘన విజయం. చంద్రయాన్ ప్రయోగం చివరి నిమిషంలో ఫెయిల్ అయినా..ఆ ప్రభావం ఏ మాత్రం పడకుండా ఇస్రో అద్భుతాలు...

‘కన్నీళ్ళు’ తెప్పిస్తున్న ఆర్ కృష్టయ్య ఫేస్ బుక్ పోస్టు

27 Nov 2019 10:11 AM IST
ఆర్టీసీ సమ్మె. తెలంగాణలో దాదాపు రెండు నెలల నుంచి ప్రతి నోటా విన్పిస్తున్న మాట. సమ్మె ముగిసినా కార్మికుల కష్టాలు మాత్రం ముగియటంలేదు. రోడ్లెక్కి...

పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన

26 Nov 2019 9:59 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ కు రెడీ అయిపోయారు. డిసెంబర్ 1 నుంచి ఇది ప్రారంభం కానుంది. తాజాగా జనసేన విశాఖపట్నంలో ‘లాంగ్ మార్చ్’ పేరుతో భవన...

సీఎం అవుతానని అనుకోలేదు..ఉద్థవ్ ఠాక్రే

26 Nov 2019 9:40 PM IST
మహారాష్ట్ర రాజకీయ మలుపులు ముగిశాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమితో కూడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. మంగళవారం నాడు...

బిజెపి పరువు గోవిందా...సీఎం ఫడ్నవీస్ రాజీనామా

26 Nov 2019 4:23 PM IST
బిజెపి పరువు పోయింది. మరోసారి ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది అని అర్ధం అయింది. కర్ణాకటలో యడ్యూరప్ప ఎలా చేశాడో..అలాగే మహారాష్ట్ర సీఎం...
Share it