Telugu Gateway

Latest News - Page 501

ద‌ళిత బంధు కోసం లక్ష కోట్ల ఖ‌ర్చుకూ స‌ర్కారు రెడీ

24 July 2021 9:16 PM IST
ప్ర‌తి ద‌ళితవాడ‌లో కెసీఆర్ పుట్టాలితెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం...

'మంచిరోజులొచ్చాయ్' పాత్ర‌ల వీడియో

24 July 2021 7:32 PM IST
ద‌ర్శ‌కుడు మారుతి కొద్ది రోజుల క్రిత‌మే 'మంచిరోజులొచ్చాయ్' సినిమా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పాత్రల‌ ప‌రిచ‌యంతో శ‌నివారం...

జులై 30 నుంచి థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు

24 July 2021 7:10 PM IST
కొత్త సినిమాల సంద‌డి ప్రారంభం కాబోతుంది. థియేట‌ర్ల ప్రారంభించ‌టానికి ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇచ్చినా కొత్త సినిమాలు ఏవీ విడుద‌ల‌కు సిద్ధంగా...

టీఆర్ఎస్ ఎంపీకి షాక్..ఆరు నెల‌ల జైలు శిక్ష

24 July 2021 6:54 PM IST
ఓ ఎన్నిక‌ల కేసుకు సంబంధించి ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు టీఆర్ఎస్ ఎంపీకి షాకిచ్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో మాలోత్...

అన్నీ తెలిసి టిక్కెట్ ఎలా ఇచ్చారు మ‌రి?

24 July 2021 5:33 PM IST
ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు త‌న‌పై వైసీపీ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీల‌కు చేసిన ఫిర్యాదుపై స్పందించారు. త‌న గురించి...

ప్ర‌భాస్..నాగ్ అశ్విన్ ల సినిమా ప్రారంభం

24 July 2021 4:58 PM IST
ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఒక‌రు బాహుబ‌లి సినిమాతో ఎక్క‌డికో వెళ్ళ‌గా..ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మ‌హా న‌టి సినిమాతో త‌న స‌త్తా ఏంటో చాటారు. వీరిద్ద‌రి...

ఒలంపిక్స్ లో భార‌త్ కు తొలి ప‌త‌కం

24 July 2021 12:53 PM IST
ఒలంపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ పేరు చేరింది. ఈ విశ్వ క్రీడ‌లు ప్రారంభం అయిన రెండ‌వ రోజు భార‌త్ బోణీ చేసింది. శ‌నివారం నాడు టోక్యో ఒలింపిక్స్‌లో...

వేల కోట్ల రూపాయ‌ల స్కామ్ లు చేసి 'జ‌ర్న‌లిజం పాఠాలు'

24 July 2021 10:55 AM IST
చేతిలో ఛాన‌ల్ ఉంటే ఎవ‌డి మీద అయినా బుర‌ద చ‌ల్లొచ్చా?. మ‌న అక్ర‌మాలు వెలికితీసిన వాడి మీద 'కూలీల'ను పెట్టి బుర‌ద‌చ‌ల్లించొచ్చా? నా మీద మ‌ర్డ‌ర్...

ర‌వితేజ ఖిలాడి జూన్ 26 నుంచి

24 July 2021 10:35 AM IST
క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన షూటింగ్ లు అన్నీఈ ప‌ట్టాలెక్కుతున్నాయి. ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ కూడా ఈ నెల 26 నుంచి ప్రారంభం...

టార్గెట్ ర‌ఘురామ‌రాజు...ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు

23 July 2021 9:25 PM IST
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు గ‌త కొంత కాలంగా ఏపీ స‌ర్కారుకు చికాకులు పెడుతున్నారు. అంతే కాదు సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోర్టులో ...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఉప‌సంహ‌రించుకోవాలి

23 July 2021 8:35 PM IST
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌తినిధులు క‌లిశారు. విశాఖ స్టీల్...

కెటీఆర్ కు రామోజీరావు లేఖ‌

23 July 2021 7:27 PM IST
దేశానికి నాయ‌క‌త్వం వ‌హించే ధృవతార‌గా ఎద‌గాలి ఇది తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కెటీఆర్ కు ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు పంపిన పుట్టిన...
Share it