Telugu Gateway

Latest News - Page 499

మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ రాజ‌కీయం

28 July 2021 5:16 PM IST
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ ప్ర‌ధాని మోడీ, దేశానికి మ‌ధ్యే ఉంటాయ‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్యానించారు. విప‌క్ష...

రామ‌ప్ప దేవాల‌యంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

28 July 2021 4:35 PM IST
తాజాగా యునెస్కో గుర్తింపు పొందిన రామ‌ప్ప దేవాల‌యానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను...

కెసీఆర్ అహంకారం వ‌ర్సెస్ ఈటెల మ‌ధ్యే ఎన్నిక‌

28 July 2021 3:48 PM IST
మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముఖ్య‌మంత్రి కెసీఆర్ అహంకారానికి, త‌న మ‌ద్య పోటీయే అన్నారు. మ‌రోసారి...

పెగాసెస్ పై కేంద్రం స‌మాధానం చెప్పి తీరాలి

28 July 2021 3:23 PM IST
ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా వాడాల్సిన పెగాసెస్ స్పైవేర్ ను మోడీ స‌ర్కారు త‌మ ఫోన్ల‌లోకి జొప్పించింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ఈ...

వైజాగ్ స్టీల్ వంద శాతం అమ్మేస్తాం

28 July 2021 1:01 PM IST
పెట్టుబ‌డులు ఉప‌సంహ‌ర‌ణ‌లో భాగంగానే వైజాగ్ స్టీల్ లో వంద శాతం వాటాల విక్ర‌యం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్రం స్ప‌ష్టం చేసింది. ప్రైవేటీక‌ర‌ణ ను...

టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి..30న చేరిక‌

28 July 2021 12:33 PM IST
సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికి ఈ నెల‌30ని ముహుర్తంగా నిర్ణ‌యించారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్...

క‌ర్ణాట‌క‌కు కొత్త సీఎం వ‌చ్చేశారు

28 July 2021 11:59 AM IST
య‌డ్యూర‌ప్ప రాజీనామా చేశారు. బ‌స‌వ‌రాజు బొమ్మై వ‌చ్చేశారు. క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వం మార్పు పూర్తి అయింది. క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు...

దేవినేని ఉమా కారుపై రాళ్ళ దాడి

27 July 2021 10:01 PM IST
మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కారుపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ వ్య‌వ‌హ‌రం ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. ఈ దాడిలో ఆయ‌న కారు అద్దాలు ధ్వంసం...

క‌ర్ణాట‌క కొత్త సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై

27 July 2021 9:42 PM IST
అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయి. ర‌క‌ర‌కాల పేర్లు య‌డ్యూర‌ప్ప వార‌సుడిగా తెర‌పైకి వ‌చ్చినా కొత్త‌ పేరును తెర‌పైకి తెచ్చింది బిజెపి అధిష్టానం ....

ఒక్క జీతం...నాలుగు ప‌నులు

27 July 2021 11:50 AM IST
ఈనాడు ఉద్యోగుల‌కు కొత్త క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డాయి. ముఖ్యంగా రిపోర్ట‌ర్ల‌కు. వాళ్లు ఇప్పుడు ఒక్క జీతానికి నాలుగు ప‌నులు చేయాల్సిన ప‌రిస్థితి. దీంతో ...

కాంట్రాక్ట‌ర్ల‌కు స‌ర్కారు కంటే బ్యాంకుల‌పైనే న‌మ్మ‌క‌మా?

27 July 2021 10:20 AM IST
కృష్ణబాబు మాట‌లు చెప్పేదేమిటి? బ్యాంకులు అప్పిస్తేనే ఏపీలో రోడ్లు బాగు ప్ర‌భుత్వంలో ఏ ప‌నుల‌కు అయినా టెండ‌ర్లు పిలిచి..చేసిన ప‌నుల ప్ర‌కారం...

మూడు వంద‌ల అర‌వైదు గ‌జాలు...ముగ్గురు రిపోర్ట‌ర్లు

27 July 2021 9:20 AM IST
స‌హ‌జంగా ముఖ్య‌మంత్రి మీడియా స‌మావేశానికి కూడా ఒక్క‌రే సీనియ‌ర్ రిపొర్ట‌ర్ వెళ‌తారు. ఎల‌క్ట్రానిక్ మీడియా వ‌చ్చాక లైవ్ లు వ‌చ్చి రిపొర్టింగ్ మ‌రింత...
Share it