Telugu Gateway

Latest News - Page 443

భ‌వానీపూర్ లో మ‌మ‌తా బెన‌ర్జీ గెలుపు

3 Oct 2021 2:40 PM IST
ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించారు. ఆమె భ‌వానీపూర్ నుంచి బ‌రిలోకి దిగిన‌ విష‌యం తెలిసిందే. బిజెపి...

బ‌ద్వేలు ఉప ఎన్నిక‌పై జ‌న‌సేన‌, బిజెపి చెరోదారి

3 Oct 2021 1:40 PM IST
రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మంచి అయినా..చెడు అయినా క‌లిసే న‌డుస్తాయి. లేదు పార్టీల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే పొత్తు పెటాకుల‌వుతుంది....

జ‌గ‌న్ ను బెదిరించే వాడు..భ‌య‌పెట్టేవాడు భూమ్మీద‌ పుట్ట‌లేదు

3 Oct 2021 12:22 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ ను భ‌య‌పెట్టేవాడు..బెదిరించేవాడు ఇంత వ‌ర‌కూ ఈ భూమ్మీద పుట్ట‌లేద‌న్నారు. జీవిత‌కాలంలో...

స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

2 Oct 2021 9:28 PM IST
విడాకుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత స‌మంత త‌న ఇన్ స్టాగ్రామ్ డీపీలో పేర్కొన్న అంశాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇవి కొత్త చ‌ర్చ‌కు దారితీశాయి. ఆమె...

బద్వేలు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలపం

2 Oct 2021 9:11 PM IST
బద్వేలు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలవడం లేదని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా కొత్త...

పెళ్ళి చావు..విడాకులు పున‌ర్జ‌న్మ‌

2 Oct 2021 9:01 PM IST
అంద‌రూ ఒక ర‌కంగా ఆలోచిస్తే..అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తారు ఆయ‌న. ఆయ‌న మాట‌లు నిత్యం ఎక్క‌డో ఒక చోట ర‌చ్చ రేపుతూనే ఉంటాయి. ఆయ‌నే వివాద‌స్ప‌ద...

రామ‌రాజ్య‌మా...తాలిబ‌న్ల రాజ్య‌మా

2 Oct 2021 8:47 PM IST
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ తొలి ద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర శ‌నివారం నాడు ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన హుస్నాబాద్ లో జ‌రిగిన ...

స‌మంత‌, నాగ చైత‌న్య విడాకులు..నాగార్జున ట్వీట్

2 Oct 2021 8:15 PM IST
టాలీవుడ్ లో గ‌త కొంత కాలంగా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై శ‌నివారం నాడు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డినప్ప‌టి...

హూజూరాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్ధి బ‌ల్మూరి వెంక‌ట్

2 Oct 2021 8:07 PM IST
తెలంగాణ‌లో రాజ‌కీయంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్నది హుజూరాబాద్ ఉప ఎన్నిక‌. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్ధి గెల్లు శ్రీనివాస‌యాద‌వ్ నామినేష‌న్...

ప‌వ‌న్ అప్పుడెందుకు శ్ర‌మ‌దానం చేయ‌లేదు?

2 Oct 2021 6:16 PM IST
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అధికార వైసీపీ విరుచుకుప‌డింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, ప‌లువురు మంత్రులు ప‌వ‌న్ పై ఎటాక్...

ఆర్ఆర్ఆర్ విడుద‌ల జ‌న‌వ‌రి 7న‌

2 Oct 2021 5:58 PM IST
ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చింది. వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా విడుద‌ల ముహుర్తం ఖరారైంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న...

నేను బైబిల్ చేత్తో ప‌ట్టుకుని తిర‌గ‌ను...గుండెల్లో పెట్టుకుంటా

2 Oct 2021 5:41 PM IST
రెండు ఇళ్ళ మ‌ధ్యే రాష్ట్ర రాజ‌కీయాలంటే కుద‌రదుజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ్ర‌మ‌దానం..వైసీపీ ఎదురుదాడి. గాంధీ జ‌యంతి రోజు కూడా ఏపీ రాజ‌కీయాలు హాట్...
Share it