Telugu Gateway

Latest News - Page 428

మోడీ క్షమాప‌ణ చెపితే చాల‌దు..రైతుల‌పై కేసులు ఎత్తేయాలి

20 Nov 2021 7:21 PM IST
చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు తెలంగాణ త‌ర‌పున మూడు ల‌క్షల సాయం కేంద్రం 25 ల‌క్షల రూపాయ‌లు ఇవ్వాలి సీఎం కెసీఆర్ డిమాండ్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్...

చంద్ర‌బాబు క‌న్నీరు పెట్ట‌డం బాధ‌నిపించింది

20 Nov 2021 6:56 PM IST
ఏపీ అసెంబ్లీ ప‌రిణామాల‌పై జ‌న‌సేన నేత‌, న‌టుడు నాగ‌బాబు స్పందించారు. ఎప్పుడూ త‌న‌లో ఎలాంటి భావోద్వేగాలు క‌న్పించ‌ని చంద్ర‌బాబు ఇలా బహిరంగంగా క‌న్నీరు...

వైసీపీని..ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టాల‌ని చూస్తున్నారు

20 Nov 2021 4:40 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో త‌న భార్య‌ను కించ‌ర‌ప‌ర్చారంటూ చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలో...

ప‌రుష వ్యాఖ్య‌లు అరాచ‌క పాల‌న‌కు నాంది

20 Nov 2021 4:25 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌పై శ‌నివారం నాడు నంద‌మూరి బాల‌కృష్ణ, ఎన్టీఆర్ లు వ‌ర‌స వ‌ర‌స‌గా స్పందించారు. బాల‌కృష్ణ మీడియా...

ఏపీలో కొత్త నీచ సంస్కృతికి తెర‌లేపారు

20 Nov 2021 4:02 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌పై టీడీపీ ఎమ్మెల్యే, ప్ర‌ముఖ హీరో నంద‌మూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో...

రైతుల చ‌ట్టాల ర‌ద్దు: టీఆర్ఎస్ మంత్రుల క్రెడిట్ క్లెయిమ్ కామోడీయే

20 Nov 2021 8:57 AM IST
భార‌త్ బంద్ కు మాత్రం టీఆర్ఎస్ దూరంమ‌ద్ద‌తుగా క‌నీసం ప్ర‌క‌ట‌న చేయ‌ని వైనం ఇప్ప‌డు ధాన్యం కొనుగోలుకు ధ‌ర్నా చేసి..రైతు చ‌ట్టాల ర‌ద్దు కెసీఆర్ వ‌ల్లే...

చంద్ర‌బాబు కంట‌త‌డి బాధాక‌రం

19 Nov 2021 8:48 PM IST
ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు చోటుచేసుకున్న పరిణామాల‌పై జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ఈ ప‌రిణామాలు రాజ‌కీయాలు అంటే ప్ర‌జ‌ల‌కు...

యూపీ ఎన్నిక‌ల కోస‌మే మోడీ నిర్ణ‌యం

19 Nov 2021 8:35 PM IST
వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ...

వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల ర‌ద్దు...రైతు కోణం కంటే రాజ‌కీయ కోణ‌మే ఎక్కువ‌!

19 Nov 2021 6:54 PM IST
మోడీ ఎందుకు రివ‌ర్స్ గేర్ వేశారు?!రైతుల ఉద్య‌మం పీక్ లో ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌ధాని మోడీ స‌సేమిరా అన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్...

రాజ‌కీయ‌మే చంద్ర‌బాబు ఏజెండా

19 Nov 2021 3:31 PM IST
అసెంబ్లీ నుంచి తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడి వాకౌట్ పై సీఎం జ‌గ‌న్ స్పందించారు. చంద్రబాబు సంబంధంలేని విషయాలు తీసుకువచ్చి.. స‌భ‌లో...

చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

19 Nov 2021 3:10 PM IST
సీఎం అయితేనే మ‌ళ్ళీ స‌భ‌లో అడుగుపెడ‌తాఇది గౌర‌వ స‌భ కాదు..కౌర‌వ స‌భ‌ నా కుటుంబ స‌భ్యుల‌నూ అవ‌మానిస్తున్నారు మీడియా స‌మావేశంలో క‌న్నీరు ...

'అద్భుతం' మూవీ రివ్యూ

19 Nov 2021 2:48 PM IST
తేజ స‌జ్జా, శివానీ రాజశేఖ‌ర్ జంట‌గా న‌టించిన సినిమా అద్భుతం. శివానీ రాజ‌శేఖ‌ర్ తొలి సినిమా ఇదే. శుక్ర‌వారం నాడు ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో...
Share it