రాశీఖన్నా చేసిన మోసం ఏంటో తెలుసా?
BY Admin19 Feb 2021 1:16 PM GMT
X
Admin19 Feb 2021 1:16 PM GMT
హీరోయిన్లు సహజంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అయితే ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఏది పడితే అది తింటే పిజిక్ తేడా వస్తుంది. ఆ తర్వాత చాలా తిప్పలు వస్తాయి. అందుకే ప్రతిదీ లెక్కేసి తింటారు. కానీ రాశీఖన్నా చూడండి ఫుల్ గా లాగించేస్తోంది.
'మాకు మోసం చేసే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ మోసం ఆహారం విషయంలోనే సుమా..ప్రజలను కాదు' అంటూ ఈ ఫోటోతోపాటు రాసుకొచ్చింది. అంతే కాదు..ఎవరు చెప్పారు వెజిటేరియన్ బర్గర్లు యమ్మీగా ఉండవని అని ప్రశ్నించింది ఈ భామ.
Next Story